వినాయక చవితి వ్రతమున కు కావలసిన పూజా సామాగ్రి
పసుపు -100గ్రా
కుంకుమ -100గ్రా
గంధం -1డబ్బ
అగరబత్తీలు -1పా.
వుంట కర్పూరం -1పా
బిళ్ళ కర్పూరం -1పా.
తమలపాకులు -20
బిళ్ళవక్కలు -100గ్రా.
నవధాన్యాలు - 1/4కే.
యజ్ఞోపవీతం - 1కట్ట
పీచు టెంకాయలు - 2
వలిచిన టెంకాయలు - 4
విడిపూలు -1/2కే
కట్టిన పూలు - 5మూరలు
పూలహారం - 1
పండ్లు -5రకాలు
అరటి పండ్లు -2డజన్లు
టవల్ - 2
జాకెట్ పీసులు-2
పంచె - 9×5 (1)(తెలుపు)
రాగిచెంబులు లేదా స్టీలుచెంబులు - 3
ఆవు పాలు -
ఆవు పెరుగు-
ఆవు నెయ్యి-1పా.(చిన్నది)
తేనె-1సీసా
చెక్కెర- 1/2కే.
గోడంబి - 100గ్రా.
ద్రాక్ష - 100గ్రా.
బాదం- 100గ్రా.
పన్నీరు(రోజ్ వాటర్)
గంగాజలం.
మామిడి కొమ్మలు
నిమ్మకాయలు -5
బియ్యం - 5కే.
ఆవు పంచితం
*స్వామి వారిఫొటో, మట్టి విగ్రహం*
చాకు,కత్తెర..!
{చెరుకులు -2, మొక్కజొన్నలు-2, వెలగపండ్లు -2, దానిమ్మ- 2,సీతాఫలములు-2}
పత్రి(ఆకులు) 21 రకాలు
ఇంటి నుంచి
తీసుకోవలసినవి.
నిండు బిందెనీళ్ళు,దీపాలు,వత్తులు, నూనె,అగ్గిపెట్టెలు,గంట,హారతిపలక, ఆచమనం పాత్రలు,చాపలు, పెద్ద ప్లేట్లు (ట్రేలు) -3,గ్లాసులు -4,గిన్నెలు-2,స్పూన్లు-4, పసుపు,కుంకుమ కప్పులు -5,పీటలు-3
పంచె,శెల్లా కట్టుకొని రావలెను..!!
Post a Comment