KANYASULKAM - PLAY (గత శతాబ్దపు అద్భుత నాటకం గురజాడ వారి - “ కన్యాశుల్కం” )
సామాజిక సమస్యను ఇతివృత్తంగా ఆహ్లాదభరితంగా మలిచిన అద్భుతం – “కన్యాశుల్కం” “నాతో మాట్లాడ్డమే ఎడ్యుకేషన్” అనే గిరీశం పాత్ర , వేశ్య అయినా తనకూ ఓ నీతి ఉంటుందని చెప్పే మధురవాణి డబ్బుకు కక్కుర్తి పడే లుబ్దావధాన్లు, ప్రతి దానికి మండిపడే అగ్ని హోత్రావదాన్లు ,గిరీశాన్ని నమ్మి ఉచితంగా తిండి పెట్టే పూటకూళ్ళమ్మ,తండ్రి చివాట్లు పడలేక రెండోసారి పరీక్ష తప్పాడని తెలిస్తే తండ్రి చంపేస్తాడని గిరీశాన్ని ఆశ్రయించిన శిష్యుడు వెంకటేశం ,అసిరిగాడు , కానిస్టేబులు ,ఇలా ఎన్నో పాత్రలు ..ప్రతి ఒక్కటి వైవిధ్యం ..బోలెడంత వినోదం .. వందేళ్ళ నాటకమైనా ,దాన్ని భద్రంగా పెట్టి ,శ్రావ్యమైన గొంతులతో ,అద్భుతమైన కళాకారులతో రూపుదిద్ది ..మనోహరంగా మలచి ఆకాశవాణి మీకందిస్తున్న మధుర జ్ఞాపకం ..”కన్యాశుల్కం” అనన్య సామాన్య నాటకం ..మీ వీనుల కోసం .. You Tube link ద్వారా ఆస్వాదించండి Kanyasulkam is a Telugu play written by Gurajada Apparao in 1892. It is one of the earliest modern works in an Indian language, and it is the first Telugu play to deal with social issues.Gurajada wrote this play to raise awareness about what he felt was a scandalous state of affairs in society. || AIRHyderabad || Please subscribe to ‘AIRHyderabad’ - https://www.youtube.com/c/AIRHyderabad and ‘AIRTARANGAM’ - https://www.youtube.com/c/AIRTARANGAM the official YouTube channels of All India Radio Hyderabad. Click on the bell icon to receive latest notifications on programmes uploaded every week. Listen to AIR Hyderabad on DTH Download our apps "NewsOnAir" and "All India Radio Live" on Google Play store. Subscribe to our updates on Twitter: @AirHyderabad https://twitter.com/AirHyderabad Live streaming through our website: https://ift.tt/sciBjqv Alternatively, you can also listen to AIR Hyderabad on 738 MW Our other radio channels: Vividh Bharati Hyderabad on 102.8 FM FM Rainbow Hyderabad on 101.9 FM
April 20, 2020 at 06:15PM
Via YouTube: https://www.youtube.com/watch?v=IiX3TXmfwx8

Post a Comment